- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీరియల్ నటి విశ్వశాంతి మృతి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: సీరియల్ నటి, యాంకర్ విశ్వశాంతి అనుమానాస్పద స్థితిలో మరణించారు. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ ఇంజినీర్స్ కాలనీలో మూడేళ్లుగా నివాసముంటున్న ఆమె.. చుట్టపక్కల వారితో క్లోజ్‌గా ఉంటుంది. అయితే శాంతి నాలుగు రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా నిర్జీవంగా కనిపించింది శాంతి. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు స్థానికులను విచారిస్తున్నారు. హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సీరియల్ నటి, యాంకర్ విశ్వశాంతి అనుమానాస్పద స్థితిలో మరణించారు. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ ఇంజినీర్స్ కాలనీలో మూడేళ్లుగా నివాసముంటున్న ఆమె.. చుట్టపక్కల వారితో క్లోజ్‌గా ఉంటుంది. అయితే శాంతి నాలుగు రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా నిర్జీవంగా కనిపించింది శాంతి. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు స్థానికులను విచారిస్తున్నారు. హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు… సీసీటీవీ ఫుటేజీ, మృతురాలి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. శాంతి మృతిపై పలువురు సీరియల్ నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. కాగా శాంతి విశాఖ జిల్లా వాస్తవ్యురాలు..
Tags: Vishwa Shanthi, Shanthi, Anchor, Serial Actress
Next Story






