- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బుల్లితెర నటుడు సమీర్ శర్మ ఆత్మహత్య
<p>దిశ, వెబ్ డెస్క్: బులితెర నటుడు, మోడల్ సమీర్ శర్మ(44) ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబాయిలోని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హే రిస్తా హై ప్యార్ కే, జ్యోతీ, కహానీ ఘర్ ఘర్ కీ, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సీరియల్స్‌తో శర్మ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మలద్ పశ్చిమలోని ఓ భవంతిలో ఫిబ్రవరి నుంచి సమీర్ వర్మ ఉంటున్నాడు. ఈ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: బులితెర నటుడు, మోడల్ సమీర్ శర్మ(44) ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబాయిలోని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హే రిస్తా హై ప్యార్ కే, జ్యోతీ, కహానీ ఘర్ ఘర్ కీ, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సీరియల్స్‌తో శర్మ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మలద్ పశ్చిమలోని ఓ భవంతిలో ఫిబ్రవరి నుంచి సమీర్ వర్మ ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తన పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన సమీర్ రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు వాచ్‌మెన్ తెలిపారు.
Next Story






