- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుడ్ న్యూస్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బుధవారం సెషన్‌లో బీఎస్ఈ-సెన్సెక్స్ 220 పాయింట్లకుపైగా పెరిగి 56,185 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 60 పాయింట్లకుపైగా లాభంతో 16,686 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. ఇక.. బజాజ్ఫినాన్స్, HDFC, L & T, NTPC, టాటా స్టీల్ లాభాల్లో కొనసాగుతున్నాయి. టైటాన్, ఏషియన్పెయింట్స్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బుధవారం సెషన్‌లో బీఎస్ఈ-సెన్సెక్స్ 220 పాయింట్లకుపైగా పెరిగి 56,185 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 60 పాయింట్లకుపైగా లాభంతో 16,686 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.
ఇక.. బజాజ్ఫినాన్స్, HDFC, L & T, NTPC, టాటా స్టీల్ లాభాల్లో కొనసాగుతున్నాయి. టైటాన్, ఏషియన్పెయింట్స్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
- Tags
- nifty
Next Story






