- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్ : చిన్నారి మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..
<p>దిశ, వెబ్‌డెస్క్ : పంజాగుట్ట చిన్నారి మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులకు గాంధీ ఆసుపత్రి నుంచి పోస్ట్ మార్టం నివేదిక అందినట్టు సమాచారం. అయితే ఈ నివేదికలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. చిన్నారిని కడుపులో బలంగా కొట్టడంతోనే మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఘటన మొదటి రోజు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన దర్యాప్తు చేసిన పోలీసులు. నివేదిక అనంతరం హత్య […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : పంజాగుట్ట చిన్నారి మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులకు గాంధీ ఆసుపత్రి నుంచి పోస్ట్ మార్టం నివేదిక అందినట్టు సమాచారం. అయితే ఈ నివేదికలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. చిన్నారిని కడుపులో బలంగా కొట్టడంతోనే మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఘటన మొదటి రోజు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన దర్యాప్తు చేసిన పోలీసులు. నివేదిక అనంతరం హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా 15 బృందాలతో చిన్నారి హంతకుల కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
- Tags
- child death case
Next Story






