పెద్దపల్లిలో సంచలన ఘటన.. హత్యా, నరబలినా ?

by  |
పెద్దపల్లిలో సంచలన ఘటన.. హత్యా, నరబలినా ?
X

దిశ, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తికి సంబంధించిన శరీర భాగాలు వేరు వేరు చోట్ల లభ్యం కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కాళ్లు, చేతులు, మొండెం, తల భాగాలు ఒకే చోట ఉండటం, కొద్ది దూరంలోనే ఓ మేకను చంపేసి ఉండటం సంచలనం సృష్టిస్తోంది. అయితే ఇది హత్యనా లేక నరబలి చేశారా అనే సందేహాలు కలిగిస్తున్నాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed