- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలీవుడ్ ఖాన్‌లపై సెటైర్ వేసిన సంచలన దర్శకుడు
<p>దిశ, వెబ్‌డెస్క్: కాంట్రవర్సి అంటే రాంగోపాల్ వర్మ, రాంగోపాల్ వర్మ అంటే కాంట్రవర్సి అన్న విధంగా వ్యవహరిస్తుంటాడు రాంగోపాల్ వర్మ. వివాదాలు ఎప్పుడు తన చుట్టూ తిరిగే విధంగా చేసుకుంటాడు. వ్యంగ్యంగా మాట్లాడటంలో వర్మ దిట్ట. అలాగే ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలుకి వెళ్ళిన ఆర్యన్ ఖాన్‌పై సెటైర్ వేశాడు వర్మ. దీపావళి పండుగ సందర్భంగా ఎప్పుడు అయినా బాలీవుడ్‌లో ఖాన్‌ల సినిమాలు విడుదల అవుతుంటాయి. అయితే ఈ దీపావళికి కుడా ఒక ఖాన్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కాంట్రవర్సి అంటే రాంగోపాల్ వర్మ, రాంగోపాల్ వర్మ అంటే కాంట్రవర్సి అన్న విధంగా వ్యవహరిస్తుంటాడు రాంగోపాల్ వర్మ. వివాదాలు ఎప్పుడు తన చుట్టూ తిరిగే విధంగా చేసుకుంటాడు. వ్యంగ్యంగా మాట్లాడటంలో వర్మ దిట్ట. అలాగే ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలుకి వెళ్ళిన ఆర్యన్ ఖాన్‌పై సెటైర్ వేశాడు వర్మ. దీపావళి పండుగ సందర్భంగా ఎప్పుడు అయినా బాలీవుడ్‌లో ఖాన్‌ల సినిమాలు విడుదల అవుతుంటాయి. అయితే ఈ దీపావళికి కుడా ఒక ఖాన్ విడుదల అయ్యాడు అని, జైలు నుండి విడుదల అయినా ఆర్యన్ ఖాన్ ను ఉద్దేశించి సెటైరికల్ గా ట్వీట్ చేశాడు వర్మ. దీని పై నెటిజన్ల్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అసలు టైంకు మీకు ఇలాంటివి ఎలా వస్తాయి సార్ అని రీట్వీట్స్ చేస్తున్నారు వర్మ అభిమానులు.
Next Story






