- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రముఖ దర్శకుడు విజయరెడ్డి మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దర్శకుడు విజయరెడ్డి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయరెడ్డి.. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కన్నడ చిత్ర పరిశ్రమల్లో రాజ్‌కుమార్, విష్ణువర్ధన్ వంటి అగ్ర హీరోలతో ఎన్నో సూపర్ సిట్ సినిమాలను అందించారు. గంధద గుడి, మయూర, శ్రీనివాస కళ్యాణ, భక్త ప్రహ్లాద, సనాది అప్పణ్ణ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. విజయరెడ్డి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖలు సంతాపం వ్యక్తం చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దర్శకుడు విజయరెడ్డి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయరెడ్డి.. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కన్నడ చిత్ర పరిశ్రమల్లో రాజ్‌కుమార్, విష్ణువర్ధన్ వంటి అగ్ర హీరోలతో ఎన్నో సూపర్ సిట్ సినిమాలను అందించారు. గంధద గుడి, మయూర, శ్రీనివాస కళ్యాణ, భక్త ప్రహ్లాద, సనాది అప్పణ్ణ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. విజయరెడ్డి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖలు సంతాపం వ్యక్తం చేశారు.
Next Story






