- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీకి కపిల్ సిబాల్ ట్వీట్
<p>న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని ప్రధాని మోడీని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. ‘ దేశంలో కొవిడ్-19 రికవరీల కన్నా ఇన్‌ఫెక్షన్లు వేగంగా ఉన్నాయి. అందువల్ల మోడీజీ నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించండి’ అని ట్వీట్‌లో కోరారు. ఎన్నికల ర్యాలీలపై మారటోరియం డిక్లేర్ చేయాలని ఎన్నికల సంఘానికి ఆయన ట్వీట్‌లో కోరారు.</p>

X
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని ప్రధాని మోడీని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. ‘ దేశంలో కొవిడ్-19 రికవరీల కన్నా ఇన్‌ఫెక్షన్లు వేగంగా ఉన్నాయి. అందువల్ల మోడీజీ నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించండి’ అని ట్వీట్‌లో కోరారు. ఎన్నికల ర్యాలీలపై మారటోరియం డిక్లేర్ చేయాలని ఎన్నికల సంఘానికి ఆయన ట్వీట్‌లో కోరారు.
Next Story






