- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాణం తీసిన సెల్ఫీ మోజు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తూ ఓ యువకుడు నీటిలో గల్లంతయ్యాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిజాంసాగర్ ప్రాజెక్టు దగ్గర ఓ యువకుడు సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తూ నీటిలో జారిపడ్డారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువకుడు లింగంపేట్మ మండలం రాంపూర్‌కు చెందిన రాములుగా గుర్తించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తూ ఓ యువకుడు నీటిలో గల్లంతయ్యాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిజాంసాగర్ ప్రాజెక్టు దగ్గర ఓ యువకుడు సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తూ నీటిలో జారిపడ్డారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువకుడు లింగంపేట్మ మండలం రాంపూర్‌కు చెందిన రాములుగా గుర్తించారు.
Next Story






