- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో మళ్లీ కలకలం.. విశాఖలో భారీగా..
<p>దిశ, ఉత్తరాంధ్ర: విశాఖ జిల్లా గాజువాకలో 60 కేజీల గంజాయిని స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు శుక్రవారం ఉదయం పట్టుకున్నారు. ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నారు. రావికామతం, అనకాపల్లి, పాడేరుకి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. వారితోపాటు ఆటో, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అమాన్ రావు తెలిపారు.</p>

X
దిశ, ఉత్తరాంధ్ర: విశాఖ జిల్లా గాజువాకలో 60 కేజీల గంజాయిని స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు శుక్రవారం ఉదయం పట్టుకున్నారు. ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నారు. రావికామతం, అనకాపల్లి, పాడేరుకి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. వారితోపాటు ఆటో, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అమాన్ రావు తెలిపారు.
Next Story






