- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
20 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత..!
<p>దిశ, బోధన్: నిజామాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా కొనసాగుతోంది. బోధన్ మండలంలోని మందర్నా ఇసుకను క్వారీ నుంచి తరలిస్తున్న 20 ట్రాక్టర్లను శనివారం తహశీల్దార్ గఫర్ మియా గుర్తించారు. వీటికి సరైన బిల్లులు లేకపోవడంతో ట్రాక్టర్లను సీజ్ చేసి తహశీల్దార్ కార్యాలయానికి తరలించినట్లు గఫర్మియా పేర్కొన్నారు.</p>

X
దిశ, బోధన్: నిజామాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా కొనసాగుతోంది. బోధన్ మండలంలోని మందర్నా ఇసుకను క్వారీ నుంచి తరలిస్తున్న 20 ట్రాక్టర్లను శనివారం తహశీల్దార్ గఫర్ మియా గుర్తించారు. వీటికి సరైన బిల్లులు లేకపోవడంతో ట్రాక్టర్లను సీజ్ చేసి తహశీల్దార్ కార్యాలయానికి తరలించినట్లు గఫర్మియా పేర్కొన్నారు.
Next Story






