- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగిత్యాలలో అక్రమంగా తరలిస్తున్న డిటోనేటర్స్, జిలెటిన్ స్టిక్స్
<p>దిశ, వెబ్డెస్క్ : అక్రమంగా తరలిస్తున్న డిటోనేటర్స్, జిలెటిన్ స్టిక్స్ ని బీర్పూర్ మండలం కొలువాయి దగ్గర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళ వారం పోలీసులు తనిఖీ చేయాగ జీప్ లో అక్రమంగా వీటిని తరలిస్తుండడంతో 2 వేల డిటోనేటర్స్ ,మరో 2వేల జిలెటిన్ స్టిక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే వివిధ ప్రాంతాల్లో బ్లాస్టింగ్స్ కోసం వీటిని తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసులు వీటిని తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ : అక్రమంగా తరలిస్తున్న డిటోనేటర్స్, జిలెటిన్ స్టిక్స్ ని బీర్పూర్ మండలం కొలువాయి దగ్గర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళ వారం పోలీసులు తనిఖీ చేయాగ జీప్ లో అక్రమంగా వీటిని తరలిస్తుండడంతో 2 వేల డిటోనేటర్స్ ,మరో 2వేల జిలెటిన్ స్టిక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే వివిధ ప్రాంతాల్లో బ్లాస్టింగ్స్ కోసం వీటిని తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసులు వీటిని తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
Next Story






