- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం సహాయ నిధికి విరాళం
<p>దిశ, మహబూబ్ నగర్: కరోనా నియంత్రణకు తమవంతు సాయంగా జడ్చర్ల సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ డీలర్స్ అసోసియేషన్ము ఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 60 వేలను విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత చెక్కును ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డికి అందజేశారు. కరోనా బాధితుల కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి తమ వంతు సాయంగా ఈ విరాళాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. Tags: CMRF, seeds and pesticides, dealers association, corona, virus, MLA laxma reddy</p>

X
దిశ, మహబూబ్ నగర్: కరోనా నియంత్రణకు తమవంతు సాయంగా జడ్చర్ల సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ డీలర్స్ అసోసియేషన్ము ఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 60 వేలను విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత చెక్కును ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డికి అందజేశారు. కరోనా బాధితుల కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి తమ వంతు సాయంగా ఈ విరాళాన్ని అందిస్తున్నట్టు తెలిపారు.
Tags: CMRF, seeds and pesticides, dealers association, corona, virus, MLA laxma reddy
Next Story






