- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అప్పల్రాజు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా అప్పలరాజు ఏపీ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆక్వా కల్చర్ కొత్త అథారిటీ ఏర్పాటు ఫైల్ పై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆక్వా అథారిటీ ఏర్పాటుతో ఆక్వా రంగానికి బలం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ. 700 కోట్లు కేటాయించామని చెప్పారు. పాడిపరిశ్రమ అభివృధ్ధికి ఇప్పటికే అమూల్‌తో ఒప్పందం కూడా […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా అప్పలరాజు ఏపీ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆక్వా కల్చర్ కొత్త అథారిటీ ఏర్పాటు ఫైల్ పై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆక్వా అథారిటీ ఏర్పాటుతో ఆక్వా రంగానికి బలం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ. 700 కోట్లు కేటాయించామని చెప్పారు. పాడిపరిశ్రమ అభివృధ్ధికి ఇప్పటికే అమూల్‌తో ఒప్పందం కూడా చేసుకున్నామని ఆయన గుర్తు చేశారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలనే లక్ష్యంతో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.
Next Story






