- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భైంసాలో 144 సెక్షన్.. ఎప్పటివరకంటే..?
<p>దిశ, ముధోల్: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆదివారం అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన కారణంగా పట్టణ శాంతి పరిరక్షణ పరిస్థితుల దృష్ట్యా ఆదివారం నుండి మంగళవారం వరకు పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు నిత్యావసర సరుకుల కొనుగోలు నిమిత్తం దుకాణసముదాయాలు తెరిచి ఉంచడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. అనుమతి సమయాల్లో తప్ప […]</p>

X
దిశ, ముధోల్: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆదివారం అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన కారణంగా పట్టణ శాంతి పరిరక్షణ పరిస్థితుల దృష్ట్యా ఆదివారం నుండి మంగళవారం వరకు పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు నిత్యావసర సరుకుల కొనుగోలు నిమిత్తం దుకాణసముదాయాలు తెరిచి ఉంచడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. అనుమతి సమయాల్లో తప్ప మిగతా సమయాల్లో, షాపులు తెరిచి ఉంచడానికి అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు.
- Tags
- Bhaimsa
Next Story






