- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీహార్లో రెండో విడత పోలింగ్ ప్రారంభం
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా రెండో విడత ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 94 అసెంబ్లీ స్థానాలకు 1,463 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. భారీ భద్రత మధ్య పోలింగ్ జరుగుతోంది. దీని కోసం 17 జిల్లాల్లో మొత్తం 41,362 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా రెండో విడత ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 94 అసెంబ్లీ స్థానాలకు 1,463 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. భారీ భద్రత మధ్య పోలింగ్ జరుగుతోంది. దీని కోసం 17 జిల్లాల్లో మొత్తం 41,362 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Next Story






