కంట్రోల్​ రూం ఏర్పాటు చేసిన ఎస్ఈసీ

by  |
కంట్రోల్​ రూం ఏర్పాటు చేసిన ఎస్ఈసీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్​ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కంట్రోల్​ రూం ఏర్పాటు చేసింది. రాజకీయ పక్షాలు, పోటీ చేసే అభ్యర్థులు, ఓటర్లు కంట్రోల్​ రూంలోని ఫోన్​ నెంబర్​కు సలహాలు, ఫిర్యాదులు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు ఎస్​ఈసీ ప్రకటించింది. 040-35117551 నెంబర్​కు కాల్​ చేసి ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేసింది.



Next Story