- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండో మేయర్, రెండో వైస్ చైర్మన్ల ఎన్నికకు నోటిఫికేషన్
<p>దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని 11 కార్పొరేషన్లలో రెండో డిప్యూటీ మేయర్లు, 75 పురపాలిక, నగర పంచాయితీల్లో రెండో వైస్ ఛైర్మన్ ఎన్నికకు ఏపీ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి ఈ నెల 30న పురపాలికల్లో ప్రత్యేక భేటీ నిర్వహించాలని ఎస్‌ఈసీ ఆదేశించింది. ఈ సమావేశానికి సంబంధించి ఈ నెల 26లోగా ఎక్స్అఫీషియో, ఎన్నికైన సభ్యులకు సమాచారం ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అలాగే ఈ నెల 30న ఏలూరు మేయర్, […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని 11 కార్పొరేషన్లలో రెండో డిప్యూటీ మేయర్లు, 75 పురపాలిక, నగర పంచాయితీల్లో రెండో వైస్ ఛైర్మన్ ఎన్నికకు ఏపీ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి ఈ నెల 30న పురపాలికల్లో ప్రత్యేక భేటీ నిర్వహించాలని ఎస్‌ఈసీ ఆదేశించింది. ఈ సమావేశానికి సంబంధించి ఈ నెల 26లోగా ఎక్స్అఫీషియో, ఎన్నికైన సభ్యులకు సమాచారం ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అలాగే ఈ నెల 30న ఏలూరు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
- Tags
- mayor
Next Story






