- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాలిసెట్ ర్యాంకుల ఆధారంగానే సీట్లు
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: పాలిసెట్- 2020 ర్యాంకింగ్స్ ఆధారంగానే డిప్లోమా కోర్సుల్లో సీట్లు కేటాయిస్తామని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం రిజిస్ర్టార్ ఎస్. సుధీర్‌కుమార్ స్పష్టం చేశారు. పాలీసెట్‌ను ఆగస్టులో నిర్వహించాలని రాష్ట్ర టెక్నికల్ బోర్డు ప్రకటించిన నేపథ్యంలో పాలీసెట్ ర్యాంకు కార్డు లేకుండా ప్రవేశాలు కల్పించలేమని ఆయన తెలిపారు. పాలీసెట్ రాయాలనుకునే విద్యార్థులు ఈ నెల 27 వరకూ రూ.200 ఫైన్‌తో ఫీజు చెల్లించి ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసేందుకు అవకాశం కల్పించినట్టు ఆయన తెలిపారు. ఇతర వివరాలను www.polycetts.nic.in […]</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: పాలిసెట్- 2020 ర్యాంకింగ్స్ ఆధారంగానే డిప్లోమా కోర్సుల్లో సీట్లు కేటాయిస్తామని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం రిజిస్ర్టార్ ఎస్. సుధీర్‌కుమార్ స్పష్టం చేశారు. పాలీసెట్‌ను ఆగస్టులో నిర్వహించాలని రాష్ట్ర టెక్నికల్ బోర్డు ప్రకటించిన నేపథ్యంలో పాలీసెట్ ర్యాంకు కార్డు లేకుండా ప్రవేశాలు కల్పించలేమని ఆయన తెలిపారు. పాలీసెట్ రాయాలనుకునే విద్యార్థులు ఈ నెల 27 వరకూ రూ.200 ఫైన్‌తో ఫీజు చెల్లించి ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసేందుకు అవకాశం కల్పించినట్టు ఆయన తెలిపారు. ఇతర వివరాలను www.polycetts.nic.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
Next Story






