- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీ20 వరల్డ్‌కప్: స్కాట్‌లాండ్ ముందు భారీ టార్గెట్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా స్కాట్‌లాండ్‌పై న్యూజీలాండ్ మంచి స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేశారు. కివీస్ జట్టులో ఓపెనర్ మార్టిన్ గప్తిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 56 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 93 పరుగులు చేశాడు. మరో మిచేల్ (13), కేన్ విలియమ్సన్ (0), కాన్వే (1), ఫిలిప్స్ (33) పరుగులు చేశారు. జేమ్స్ నీషమ్ (10), శాంట్నర్ (2) […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా స్కాట్‌లాండ్‌పై న్యూజీలాండ్ మంచి స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేశారు. కివీస్ జట్టులో ఓపెనర్ మార్టిన్ గప్తిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 56 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 93 పరుగులు చేశాడు. మరో మిచేల్ (13), కేన్ విలియమ్సన్ (0), కాన్వే (1), ఫిలిప్స్ (33) పరుగులు చేశారు. జేమ్స్ నీషమ్ (10), శాంట్నర్ (2) నాటౌట్‌గా నిలిచే సరికి నిర్ణీత 20 ఓవర్లు ముగిశాయి.
Next Story






