- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనా ఎఫెక్ట్.. కేరళలో పాఠశాలలు బంద్
by Chukka Sudharani |
<p>కేరళ రాష్ర్టంలో ఈ నెల 31వరకూ విద్యాసంస్థలు మూసివేస్తున్నట్టు ఆ రాష్ర్ట ప్రభుత్వం తెలిపింది. కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. శబరిమలకు వచ్చే భక్తులు కూడా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. భక్తులు అధికంగా వచ్చే ఆలయాల ఉత్సవాలను రద్దు చేసుకోవాలని ట్రావెన్‌కోర్ ట్రస్ట్ బోర్డు సూచనలు చేసింది. పాఠశాలతో పాటు సినిమా థియేటర్లనూ ఈ నెల 31వరకూ మూసివేశారు. ఈ మేరకు మలయాళ సినీ సంస్థల సమావేశంలో […]</p>

X
కేరళ రాష్ర్టంలో ఈ నెల 31వరకూ విద్యాసంస్థలు మూసివేస్తున్నట్టు ఆ రాష్ర్ట ప్రభుత్వం తెలిపింది. కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. శబరిమలకు వచ్చే భక్తులు కూడా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. భక్తులు అధికంగా వచ్చే ఆలయాల ఉత్సవాలను రద్దు చేసుకోవాలని ట్రావెన్‌కోర్ ట్రస్ట్ బోర్డు సూచనలు చేసింది. పాఠశాలతో పాటు సినిమా థియేటర్లనూ ఈ నెల 31వరకూ మూసివేశారు. ఈ మేరకు మలయాళ సినీ సంస్థల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
tags : School, movie theaters Bandh, kerala govt, coronavirus, 31st march
Next Story






