ఉమెన్స్ డే: మహిళలకు SBI ఆఫర్

by Harish |   (  Updated:2021-03-08 00:47:38  IST  )

<p>దిశ వెబ్‌డెస్క్: ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి దేశ ప్రజలు శుభాకాంక్షలు చెబుతున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు మహిళలకు సోషల్ మీడియా ద్వారా విషెస్ చెబుతున్నారు. ఇక మహిళా దినోత్సవం సందర్భంగా పలు ఆర్థిక సంస్థలు మహిళలకు ఆఫర్లు, స్పెషల్ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో మహిళలకు ఇండియాలోనే అతి పెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫర్ ప్రకటించింది. హోమ్ లోన్‌పై మహిళలకు వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు [&hellip;]</p>

ఉమెన్స్ డే: మహిళలకు SBI ఆఫర్
X

దిశ వెబ్‌డెస్క్: ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి దేశ ప్రజలు శుభాకాంక్షలు చెబుతున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు మహిళలకు సోషల్ మీడియా ద్వారా విషెస్ చెబుతున్నారు. ఇక మహిళా దినోత్సవం సందర్భంగా పలు ఆర్థిక సంస్థలు మహిళలకు ఆఫర్లు, స్పెషల్ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో మహిళలకు ఇండియాలోనే అతి పెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫర్ ప్రకటించింది.

హోమ్ లోన్‌పై మహిళలకు వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. ఈ తగ్గింపుతో 6.70 ప్రారంభ వడ్డీ రేటుతో మహిళలకు హోం లోన్స్ లభించనున్నాయి. ఈ అవకాశాన్ని మహిళలు ఉపయోగించుకోవాలని ఎస్‌బీఐ సూచించింది.

Next Story