- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SBI అలర్ట్: రేపు యూపీఐ లావాదేవీలకు అంతరాయం
by Harish |
<p>దిశ, వెబ్‌డెస్క్: తమ కస్టమర్లకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ అలర్ట్ జారీ చేసింది. రేపు యూపీఐ లావాదేవీలకు అంతరాయం కలగవచ్చని తెలిపింది. యూపీఐ ప్లాట్‌ప్లామక్‌లో మార్పులు చేస్తున్నామని, అందువల్లనే రేపు ఒక్కరోజు కస్టమర్లు సహకరించాలని కోరింది. కస్టమర్లకు మరినన్ని మెరుగైన సేవలు అందించేందుకు యూపీఐ ప్లాట్‌ఫామ్‌లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. యూపీఐ స్థానంలో యోనో, యోనో లైట్, నెట్ బ్యాకింగ్, ఏటీఏం సేవలు వినియోగించుకోవాలని ఖాతాదారులకు ఎస్‌బీఐ సూచించింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తమ కస్టమర్లకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ అలర్ట్ జారీ చేసింది. రేపు యూపీఐ లావాదేవీలకు అంతరాయం కలగవచ్చని తెలిపింది. యూపీఐ ప్లాట్‌ప్లామక్‌లో మార్పులు చేస్తున్నామని, అందువల్లనే రేపు ఒక్కరోజు కస్టమర్లు సహకరించాలని కోరింది. కస్టమర్లకు మరినన్ని మెరుగైన సేవలు అందించేందుకు యూపీఐ ప్లాట్‌ఫామ్‌లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది.
యూపీఐ స్థానంలో యోనో, యోనో లైట్, నెట్ బ్యాకింగ్, ఏటీఏం సేవలు వినియోగించుకోవాలని ఖాతాదారులకు ఎస్‌బీఐ సూచించింది.
Next Story






