- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సావిత్రి w/o సత్యమూర్తి చిత్రం షూటింగ్ ప్రారంభం
<p>దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మయూరి నర్సరీ ఎకో క్లబ్‌లో ఆదివారం సాయంత్రం సావిత్రి w/o సత్యమూర్తి చిత్రం షూటింగ్ ఆరంభమైంది. రాష్ట్ర ఎక్సైజ్ యువజన సర్వీసులు, క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ ప్రారంభించారు. హన్వాడ మండల కేంద్రానికి చెందిన కొండ చైతన్య దర్శక నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నూతన తారాగణం నటిస్తోంది. మయూరి నర్సరీలో […]</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మయూరి నర్సరీ ఎకో క్లబ్‌లో ఆదివారం సాయంత్రం సావిత్రి w/o సత్యమూర్తి చిత్రం షూటింగ్ ఆరంభమైంది. రాష్ట్ర ఎక్సైజ్ యువజన సర్వీసులు, క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ ప్రారంభించారు. హన్వాడ మండల కేంద్రానికి చెందిన కొండ చైతన్య దర్శక నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నూతన తారాగణం నటిస్తోంది. మయూరి నర్సరీలో చిత్రం షూటింగ్ జరుగుతుండటంతో పలువురు ఆసక్తిగా తిలకించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్, హన్వాడ మండల కేంద్రాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Next Story






