- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సత్తుపల్లి మినీ పార్క్ ప్రారంభం
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: సత్తుపల్లి స్వాగత ద్వారం( సత్తుపల్లి మినీ పార్క్ )ను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గురువారం ప్రారంభించారు. సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వెంగళరావు నగర్‌లో ఈ మినీ పార్క్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం సత్తుపల్లి తహసీల్దార్ ప్రాంగణం, సత్తుపల్లి జేవీఆర్ పార్కు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 12 పబ్లిక్ టాయిలెట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టరు స్నేహలత పాల్గొన్నారు.</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: సత్తుపల్లి స్వాగత ద్వారం( సత్తుపల్లి మినీ పార్క్ )ను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గురువారం ప్రారంభించారు. సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వెంగళరావు నగర్‌లో ఈ మినీ పార్క్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం సత్తుపల్లి తహసీల్దార్ ప్రాంగణం, సత్తుపల్లి జేవీఆర్ పార్కు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 12 పబ్లిక్ టాయిలెట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టరు స్నేహలత పాల్గొన్నారు.
Next Story






