- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నన్ను చూస్తే వాళ్లకు వణుకు: శశికళ
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: అన్నాడీఎంకే నేతలపై శశికళ తీవ్ర విమర్శలు చేశారు. నన్ను చూసి అన్నాడీఎంకే నేతలు వణికిపోతున్నారని మండిపడ్డారు. నేను ఎవరికి భయపడనని, జయలలిత వారసురాలిని నేనేనంటూ వ్యాఖ్యానించిన శశికళ.. ప్రత్యక్ష రాజకీయాల్లో నా పాత్ర కీలకమని చెప్పుకొచ్చారు. 4ఏళ్ల జైలు శిక్ష అనంతరం బెంగళూరు నుంచి చెన్నె తిరిగి వచ్చిన శశికళకు ఆమె అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అయితే ఇటీవల అన్నాడీఎంకే నేతలు శశికళను విమర్శించడంతో.. ఇవాళ చెన్నైలో అడుగుపెట్టిన ఆమె అన్నాడీఎంకే నేతలపై […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అన్నాడీఎంకే నేతలపై శశికళ తీవ్ర విమర్శలు చేశారు. నన్ను చూసి అన్నాడీఎంకే నేతలు వణికిపోతున్నారని మండిపడ్డారు. నేను ఎవరికి భయపడనని, జయలలిత వారసురాలిని నేనేనంటూ వ్యాఖ్యానించిన శశికళ.. ప్రత్యక్ష రాజకీయాల్లో నా పాత్ర కీలకమని చెప్పుకొచ్చారు. 4ఏళ్ల జైలు శిక్ష అనంతరం బెంగళూరు నుంచి చెన్నె తిరిగి వచ్చిన శశికళకు ఆమె అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అయితే ఇటీవల అన్నాడీఎంకే నేతలు శశికళను విమర్శించడంతో.. ఇవాళ చెన్నైలో అడుగుపెట్టిన ఆమె అన్నాడీఎంకే నేతలపై తీవ్రంగా మండిపడ్డారు.
Next Story






