- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూలిన సర్వాయి పాపన్న కోట
by Sridhar Babu |
<p>దిశ, వెబ్డెస్క్ : ఇటీవల కురిసిన వర్షాలకు తెలంగాణ పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించిన కోట కుప్ప కూలింది. జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలం ఖిలాశాపూర్లో పాపన్న కోట గురువారం ఉదయం కూలిపోయింది. దీంతో కోట కింద ఉన్న నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు అయినా ఏ ఒక్కరూ కోట నిర్వహణను పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ : ఇటీవల కురిసిన వర్షాలకు తెలంగాణ పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించిన కోట కుప్ప కూలింది. జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలం ఖిలాశాపూర్లో పాపన్న కోట గురువారం ఉదయం కూలిపోయింది. దీంతో కోట కింద ఉన్న నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు అయినా ఏ ఒక్కరూ కోట నిర్వహణను పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు.
Next Story






