- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్వదర్శన టోకెన్ల జారీ ప్రారంభం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తిరుమల శ్రీవారి సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లను టీటీడీ పునఃప్రారంభించింది. అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్‌లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా టోకెన్లను జారీ చేస్తున్నారు. రోజుకు 3 వేల టోకెన్లను జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. టోకెన్లు పొందిన భక్తులకు మరుసటి రోజు దర్శనం కల్పించనున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తిరుమల శ్రీవారి సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లను టీటీడీ పునఃప్రారంభించింది. అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్‌లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా టోకెన్లను జారీ చేస్తున్నారు. రోజుకు 3 వేల టోకెన్లను జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. టోకెన్లు పొందిన భక్తులకు మరుసటి రోజు దర్శనం కల్పించనున్నారు.
Next Story






