- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సమావేశానికి హాజరు కానీ సర్పంచ్‌లు.. షాక్‌లో ఎంపీపీ
by Shyam |
<p>దిశ, మద్దూరు : సర్పంచ్‌లు లేక సర్వసభ్య సమావేశం వెలవెలబోయింది. నారాయణ పేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంపీపీ విజయలక్ష్మి గారి అధ్యక్షతన ఏర్పాటైన ఈ సమావేశంలో జిల్లాలోనే అతి పెద్ద మండలమైన మద్దూరులో 49 పంచాయతీలు ఉండగా 19 మంది ఎంపీటీసీ లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సమావేశములో పలు అంశాలపై శాఖలవారీగా సమాచారం తెలియ జేశారు. కాగా, ఈ సమావేశానికి పలువురు సర్పంచ్‌లు హాజరుకాకపోవడం […]</p>

X
దిశ, మద్దూరు : సర్పంచ్‌లు లేక సర్వసభ్య సమావేశం వెలవెలబోయింది. నారాయణ పేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంపీపీ విజయలక్ష్మి గారి అధ్యక్షతన ఏర్పాటైన ఈ సమావేశంలో జిల్లాలోనే అతి పెద్ద మండలమైన మద్దూరులో 49 పంచాయతీలు ఉండగా 19 మంది ఎంపీటీసీ లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సమావేశములో పలు అంశాలపై శాఖలవారీగా సమాచారం తెలియ జేశారు. కాగా, ఈ సమావేశానికి పలువురు సర్పంచ్‌లు హాజరుకాకపోవడం గమనర్హం.
- Tags
- maddur
Next Story






