- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. 30 శాతం జీతం పెంపు
<p>దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30 శాతం వరకు గౌరవ వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో.. జెడ్పీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనం రూ.10 వేల నుంచి రూ.13 వేలకు పెరగనుంది. అలాగే ఎంపీటీసీ, సర్పంచ్ ల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ. 6500 కు పెరగనుంది. ఇందుకు సంబంధించి మంగళవారం పంచాతీరాజ్ శాఖ ఉత్తర్వులు […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30 శాతం వరకు గౌరవ వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో.. జెడ్పీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనం రూ.10 వేల నుంచి రూ.13 వేలకు పెరగనుంది. అలాగే ఎంపీటీసీ, సర్పంచ్ ల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ. 6500 కు పెరగనుంది. ఇందుకు సంబంధించి మంగళవారం పంచాతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story






