- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో సర్పంచ్ మృతి.. ఎమ్మెల్యే సంతాపం
<p>దిశ, షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండల పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మండలంలోని చౌడమ్మగుట్ట తండా గ్రామ సర్పంచ్ కిషోర్ నాయక్ గత కొన్నిరోజులుగా కరోనాతో పోరాడుతూ.. ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. సర్పంచ్ మృతికి స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు రాంబల్ నాయక్‌లు సంతాపం ప్రకటించారు. కిషోర్ నాయక్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ […]</p>

X
దిశ, షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండల పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మండలంలోని చౌడమ్మగుట్ట తండా గ్రామ సర్పంచ్ కిషోర్ నాయక్ గత కొన్నిరోజులుగా కరోనాతో పోరాడుతూ.. ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. సర్పంచ్ మృతికి స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు రాంబల్ నాయక్‌లు సంతాపం ప్రకటించారు. కిషోర్ నాయక్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Next Story






