- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అచ్చంపేట ఎమ్మెల్యే సపోర్ట్‌తో సర్పంచ్ అక్రమాలు’
by Shyam |
<p>దిశ, అచ్చంపేట: నియోజకవర్గంలోని ఉప్పునుంతల మండలం రాయిచేడు గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని ఎమ్మెల్యే అండతో గ్రామ సర్పంచ్, అతని అనుచరులు ఆక్రమించుకుంటున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. బుధవారం రాయిచేడు గ్రామంలోని ఆక్రమిత స్థలాన్ని బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి కమిటీ రాష్ట్ర కన్వీనర్ నరేందర్ రావు మాట్లాడుతూ.. ప్రజా అవసరాలకు ఉపయోగపడే స్థలాన్ని కబ్జా చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజకీయ పలుకుబడితో ఆక్రమించుకోవడం హేయమైన చర్య అని అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్రమాలపై […]</p>

X
దిశ, అచ్చంపేట: నియోజకవర్గంలోని ఉప్పునుంతల మండలం రాయిచేడు గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని ఎమ్మెల్యే అండతో గ్రామ సర్పంచ్, అతని అనుచరులు ఆక్రమించుకుంటున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. బుధవారం రాయిచేడు గ్రామంలోని ఆక్రమిత స్థలాన్ని బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి కమిటీ రాష్ట్ర కన్వీనర్ నరేందర్ రావు మాట్లాడుతూ.. ప్రజా అవసరాలకు ఉపయోగపడే స్థలాన్ని కబ్జా చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజకీయ పలుకుబడితో ఆక్రమించుకోవడం హేయమైన చర్య అని అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్రమాలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర పోరాటానికి సిద్ధంగా పనిచేస్తున్నదని.. అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story






