- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహేశ్ ‘సర్కార్ వారి పాట’ స్టార్ట్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్ షురూ అయింది. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ కాగా.. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ దుబాయ్‌లో ప్రారంభం అయినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు ఫిల్మ్ మేకర్స్. సర్కార్ వారి వేలం పాట మొదలైందంటూ అప్ డేట్ ఇచ్చారు. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్ షురూ అయింది. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ కాగా.. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ దుబాయ్‌లో ప్రారంభం అయినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు ఫిల్మ్ మేకర్స్. సర్కార్ వారి వేలం పాట మొదలైందంటూ అప్ డేట్ ఇచ్చారు. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన చిత్రీకరణ.. ఆ తర్వాత యూనిట్ సభ్యు వీసా సమస్యలతో మరో సారి డిలే కాగా.. ఎట్టకేలకు జనవరి 25న స్టార్ట్ అయింది. ఎస్.ఎస్.థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
https://twitter.com/MythriOfficial/status/1353561145227919360?s=20
Next Story






