- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ పార్టీ సాయం కోరిన ‘సర్దార్’.. గెలుపే ముందున్న లక్ష్యం
by Sridhar Babu |
<p>దిశ, వేములవాడ : కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన రవీందర్ సింగ్ ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలువురు కాంగ్రెస్ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆది శ్రీనివాస్‌ను ఆయన నివాసంలో కలిసి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని ఆది శ్రీనివాస్‌ను కోరారు. కార్యక్రమంలో వేములవాడ కౌన్సిలర్ వంగల దివ్య శ్రీనివాస్, నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, […]</p>

X
దిశ, వేములవాడ : కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన రవీందర్ సింగ్ ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలువురు కాంగ్రెస్ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆది శ్రీనివాస్‌ను ఆయన నివాసంలో కలిసి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని ఆది శ్రీనివాస్‌ను కోరారు. కార్యక్రమంలో వేములవాడ కౌన్సిలర్ వంగల దివ్య శ్రీనివాస్, నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, కొత్త నర్సింగ్, సందిఫ్, శ్రవణ్, తూల భాస్కర్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Next Story






