- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గేట్లు ఎత్తివేత…
by Shyam |
<p>దిశ వెబ్ డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారం సరస్వతీ బ్యారేజి గేట్లను ఎత్తారు. ప్రాజెక్ట్ లో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 10.87 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం వాటర్ 8.77 టీఎంసీలను చేరింది. దీంతో అధికారులు రెండు గేట్లను ఎత్తారు. కాగా ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 3300 కాగా ప్రస్తుతం ఔట్ ఫ్లో కూడా అంతే ఉంది.</p>

X
దిశ వెబ్ డెస్క్:
కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారం సరస్వతీ బ్యారేజి గేట్లను ఎత్తారు. ప్రాజెక్ట్ లో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 10.87 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం వాటర్ 8.77 టీఎంసీలను చేరింది. దీంతో అధికారులు రెండు గేట్లను ఎత్తారు. కాగా ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 3300 కాగా ప్రస్తుతం ఔట్ ఫ్లో కూడా అంతే ఉంది.
Next Story






