- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చీరలు దొంగతనం చేసిన నటి.. క్యారెక్టర్‌ను?
<p>దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ సన్యా మల్హోత్రా చివరి ప్రాజెక్ట్ ‘మీనాక్షి సుందరేశ్వర్’. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్‌గా వచ్చిన సినిమాలో సన్య.. తన క్యారెక్టర్‌కు అనుగుణంగా కాటన్, సిల్క్ శారీస్ కట్టుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో రోల్‌తో పాటు శారీస్‌తోనూ లవ్‌లో పడిపోయిన భామ.. సెట్ నుంచి కొన్ని చీరలను దొంగిలించినట్లు తెలిపింది. వాటిలో ఒకటి ఫ్రెండ్ పెళ్లికి ధరించినట్లు వెల్లడించింది. ‘మీనాక్షి సుందరేశ్వర్’ స్టోరీ చెప్పగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మాదిరిగా ఆ కథ, పాత్రతో […]</p>

X
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ సన్యా మల్హోత్రా చివరి ప్రాజెక్ట్ ‘మీనాక్షి సుందరేశ్వర్’. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్‌గా వచ్చిన సినిమాలో సన్య.. తన క్యారెక్టర్‌కు అనుగుణంగా కాటన్, సిల్క్ శారీస్ కట్టుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో రోల్‌తో పాటు శారీస్‌తోనూ లవ్‌లో పడిపోయిన భామ.. సెట్ నుంచి కొన్ని చీరలను దొంగిలించినట్లు తెలిపింది. వాటిలో ఒకటి ఫ్రెండ్ పెళ్లికి ధరించినట్లు వెల్లడించింది. ‘మీనాక్షి సుందరేశ్వర్’ స్టోరీ చెప్పగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మాదిరిగా ఆ కథ, పాత్రతో ప్రేమలో పడిపోయానని.. మీనాక్షిగా రెడీ అవడం చాలా ఆనందంగా ఉండేదని తెలిపింది. ‘రౌండ్ టేబుల్ 2021 విత్ రాజీవ్ మసంద్’ షోలో ఈ విషయాన్ని వెల్లడించిన సన్య.. ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌కు థాంక్స్ కూడా చెప్పింది.
ఆ స్టార్ హీరోయిన్ బయోపిక్‌లో నటించాలనుకుంటున్న హర్నాజ్ సంధు..
Next Story






