- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీస్ కస్టడీకి సంజయ్
by Batti.Sumithra |
<p>దిశ, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట 9 హత్యల కేసులో నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ ను పోలీసులు 6 రోజుల కస్టడీకి తీసుకున్నారు. హత్యలకు సంబంధించి అతడికి ఇంకా ఎవరైనా సహకరించారా? నిద్ర మాత్రలు ఎక్కడ కొనుగోలు చేశాడనే విషయాలపై పోలీసులు మరోసారి విచారించనున్నారు.</p>
దిశ, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట 9 హత్యల కేసులో నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ ను పోలీసులు 6 రోజుల కస్టడీకి తీసుకున్నారు. హత్యలకు సంబంధించి అతడికి ఇంకా ఎవరైనా సహకరించారా? నిద్ర మాత్రలు ఎక్కడ కొనుగోలు చేశాడనే విషయాలపై పోలీసులు మరోసారి విచారించనున్నారు.
Next Story






