- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్సీబీ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా సంజయ్ భంగర్
by Kema Shiva Kumar |
<p>దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ భంగర్ ఆర్సీబీ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా నియమించబడ్డాడు. రవిశాస్త్రి టీమ్ ఇండియా డైరెక్టర్‌గా పని చేసే సమయంలో సంజయ్ భంగర్ జాతీయ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ఐదేళ్ల పాటు పని చేశారు. 2019లో భంగర్ ఆ పదవిని వీడారు. అప్పటి నుంచే విరాట్ కోహ్లీతో భంగర్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెసన్, హెడ్ కోచ్ సైమన్ కటిచ్‌లతో కలసి భంగర్ […]</p>

X
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ భంగర్ ఆర్సీబీ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా నియమించబడ్డాడు. రవిశాస్త్రి టీమ్ ఇండియా డైరెక్టర్‌గా పని చేసే సమయంలో సంజయ్ భంగర్ జాతీయ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ఐదేళ్ల పాటు పని చేశారు. 2019లో భంగర్ ఆ పదవిని వీడారు. అప్పటి నుంచే విరాట్ కోహ్లీతో భంగర్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెసన్, హెడ్ కోచ్ సైమన్ కటిచ్‌లతో కలసి భంగర్ పని చేయనున్నాడు. ‘భంగర్‌ను ఆర్సీబీ ఫ్యామిలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము’ అని ఆర్సీబీ ట్వీట్ చేసింది. టీమ్ ఇండియా తరపున భంగర్ 12 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. 2004 తర్వాత అతడు క్రికెట్‌కు కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
Next Story






