- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శానిటైజర్ తాగి.. యువకుడు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతూ, అనేక దేశాలను అతలాకుతలం చేస్తోంది. అయితే ఈ వైరస్ దరిచేరకుండా అందరూ సామాజిక దూరం పాటించడం, ఎక్కడికెళ్లినా మాస్క్ ధరించడం, ముఖ్యంగా ఎప్పుడూ వెంట శానిటైజర్ పెట్టుకోవడం తప్పని పరిస్థితిగా మారింది. కాగా వైరస్ నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి వాడాల్సిన శానిటైజర్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఏఎస్‌పేటలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. మద్యానికి బానిసైన ఓ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతూ, అనేక దేశాలను అతలాకుతలం చేస్తోంది. అయితే ఈ వైరస్ దరిచేరకుండా అందరూ సామాజిక దూరం పాటించడం, ఎక్కడికెళ్లినా మాస్క్ ధరించడం, ముఖ్యంగా ఎప్పుడూ వెంట శానిటైజర్ పెట్టుకోవడం తప్పని పరిస్థితిగా మారింది. కాగా వైరస్ నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి వాడాల్సిన శానిటైజర్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఏఎస్‌పేటలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. మద్యానికి బానిసైన ఓ యువకుడు శానిటైజర్ తాగాడు. గమనించిన స్థానికులు అతన్ని స్థానిక ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించి మృతిచెందాడు.
Next Story






