- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసులకు మాస్కులు, శానిటైజర్ల పంపిణీ
<p>దిశ, మేడ్చల్: కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, పోలీసు యంత్రాంగం వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ రేయింబవళ్లు విధులు నిర్వర్తిస్తున్నారని మంత్రి చెప్పారు. బుధవారం మేడ్చల్ మండలంలో డ్యూటీ చేస్తున్న పోలీసు సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ప్రజా శ్రేయస్సు కోసం శ్రమిస్తున్న వారికి ప్రజలందరూ సహకరించాలని, ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావొద్దని కోరారు. Tags: […]</p>

X
దిశ, మేడ్చల్: కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, పోలీసు యంత్రాంగం వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ రేయింబవళ్లు విధులు నిర్వర్తిస్తున్నారని మంత్రి చెప్పారు. బుధవారం మేడ్చల్ మండలంలో డ్యూటీ చేస్తున్న పోలీసు సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ప్రజా శ్రేయస్సు కోసం శ్రమిస్తున్న వారికి ప్రజలందరూ సహకరించాలని, ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావొద్దని కోరారు.
Tags: corona, lockdown, sanitizer and masks distribution, minister malla reddy
Next Story






