- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పారిశుద్ధ్య కార్మికులకు దండం పెట్టిన కిషన్‌రెడ్డి.. ఏమైందంటే ?
<p>దిశ, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి జాతీయస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్ 2021 పురస్కారం వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు శాలువాలతో సన్మానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు, అధికారులు కలిసి సమన్వయంతో విధులు నిర్వర్తించినందుకుగాను జాతీయస్థాయిలో పురస్కారం రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి చందు, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, కౌన్సిలర్లు పండి శంకరయ్య, నల్లబోలు మమతశ్రీనివాస్ రెడ్డి, భర్తకి […]</p>

X
దిశ, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి జాతీయస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్ 2021 పురస్కారం వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు శాలువాలతో సన్మానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు, అధికారులు కలిసి సమన్వయంతో విధులు నిర్వర్తించినందుకుగాను జాతీయస్థాయిలో పురస్కారం రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి చందు, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, కౌన్సిలర్లు పండి శంకరయ్య, నల్లబోలు మమతశ్రీనివాస్ రెడ్డి, భర్తకి జగన్, నీలం శ్వేత తదితరులు పాల్గొన్నారు.
Next Story






