- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
13ఏళ్ల తర్వాత పుట్టినరోజు వేడుకలు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: 2007 ఆగస్టు 25న గోకుల్‌చాట్ వద్ద పేలుళ్లలో తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా ఏడుస్తున్న నాలుగేళ్ల చిన్నారిని అప్పుడు పాపాలాల్ అనే వ్యక్తి చేరదీశాడు. ఆలయానికి పెయింట్ వేసే పాపలాల్‌కు ఆ చిన్నారి కనపడటంతో ఇంటికి తీసుకెళ్లారు. కానీ బంధువులు ఎవరూ రాకపోవడంతో పాపకు సానియా ఫాతిమా పేరు పెట్టాడు. అప్పటి నుంచి సానియా ఫాతిమాను పెంచుకుంటున్న పాపారావు, జయశ్రీ దంపతులు… 13ఏళ్ల తర్వాత గోకుల్ చాట్ ప్రమాదం జరిగిన రోజునే పుట్టిన రోజు వేడుకలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: 2007 ఆగస్టు 25న గోకుల్‌చాట్ వద్ద పేలుళ్లలో తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా ఏడుస్తున్న నాలుగేళ్ల చిన్నారిని అప్పుడు పాపాలాల్ అనే వ్యక్తి చేరదీశాడు. ఆలయానికి పెయింట్ వేసే పాపలాల్‌కు ఆ చిన్నారి కనపడటంతో ఇంటికి తీసుకెళ్లారు. కానీ బంధువులు ఎవరూ రాకపోవడంతో పాపకు సానియా ఫాతిమా పేరు పెట్టాడు. అప్పటి నుంచి సానియా ఫాతిమాను పెంచుకుంటున్న పాపారావు, జయశ్రీ దంపతులు… 13ఏళ్ల తర్వాత గోకుల్ చాట్ ప్రమాదం జరిగిన రోజునే పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.
Next Story






