- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శాంసంగ్, వివోల నుంచి కొత్త ఫోన్లు
<p>దిశ, వెబ్‌డెస్క్ : శాంసంగ్ గెలాక్సీ ఎం01ఎస్ స్మార్ట్‌ఫోన్ గురువారం ఇండియాలో విడుదలైంది. శాంసంగ్ గతేడాది రిలీజ్ చేసిన గెలాక్సీ ‘ఏ10ఎస్’కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా చెప్పవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ పోర్టల్స్‌తో పాటు శాంసంగ్ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్లలోనూ ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక వివో కూడా ఎక్స్ 50, ఎక్స్50 ప్రో పేరుతో గురువారం రెండు ఫోన్లను విడుదల చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎం01ఎస్ ఫీచర్స్ : వివో ఎక్స్ 50 ఫీచర్స్.. వివో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
శాంసంగ్ గెలాక్సీ ఎం01ఎస్ స్మార్ట్‌ఫోన్ గురువారం ఇండియాలో విడుదలైంది. శాంసంగ్ గతేడాది రిలీజ్ చేసిన గెలాక్సీ ‘ఏ10ఎస్’కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా చెప్పవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ పోర్టల్స్‌తో పాటు శాంసంగ్ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్లలోనూ ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక వివో కూడా ఎక్స్ 50, ఎక్స్50 ప్రో పేరుతో గురువారం రెండు ఫోన్లను విడుదల చేసింది.
శాంసంగ్ గెలాక్సీ ఎం01ఎస్ ఫీచర్స్ :

వివో ఎక్స్ 50 ఫీచర్స్..

వివో ఎక్స్ 50 ప్రో ఫీచర్స్ లో ప్రధానంగా ప్రాసెసర్, బ్యాటరీ మాత్రమే తేడాలున్నాయి. మిగతావన్నీ వివో ఎక్స్ 50లో ఉన్న ఫీచర్లే ఇందులో ఉన్నాయి. దీని ధర 49,990గా నిర్ణయించారు. ఇది జూలై 24 నుంచి ఈ కామర్స్ సైట్స్‌లో అందుబాటులోకి వస్తాయి.
Next Story






