- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గూఢచారిగా మారనున్న సమంత.. మరో సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్
by Shyam |
<p>దిశ, సినిమా: వరుణ్ ధావన్ హీరోగా రాజ్- డీకే దర్శకత్వంలో ఓ సిరీస్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ యాక్షన్-ప్యాక్డ్ అమెజాన్ ప్రైమ్ సిరీస్‌లో వరుణ్‌కు జోడీగా ఓ మహిళా ప్రధాన పాత్రధారి కోసం రీసెర్చ్ చేస్తున్న మేకర్స్.. సమంతను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో రాజ్-డీకే దర్శకత్వంలో పనిచేసిన సమంత ఈ పాత్రకు న్యాయం చేయగలదనే నమ్మకంతో దర్శకుడు ఆమెను సంప్రదించినట్లు టాక్. కాగా ఈ యాక్షన్-ప్యాక్డ్ స్పై సిరీస్ […]</p>

X
దిశ, సినిమా: వరుణ్ ధావన్ హీరోగా రాజ్- డీకే దర్శకత్వంలో ఓ సిరీస్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ యాక్షన్-ప్యాక్డ్ అమెజాన్ ప్రైమ్ సిరీస్‌లో వరుణ్‌కు జోడీగా ఓ మహిళా ప్రధాన పాత్రధారి కోసం రీసెర్చ్ చేస్తున్న మేకర్స్.. సమంతను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో రాజ్-డీకే దర్శకత్వంలో పనిచేసిన సమంత ఈ పాత్రకు న్యాయం చేయగలదనే నమ్మకంతో దర్శకుడు ఆమెను సంప్రదించినట్లు టాక్. కాగా ఈ యాక్షన్-ప్యాక్డ్ స్పై సిరీస్ 2022లో సెట్స్‌పైకి వెళ్లనుండగా.. వరుణ్, సమంత ఇద్దరూ స్టైలిష్ గూఢచారులుగా నటించనున్నారు. ఇక అమెజాన్ ప్రైమ్ 2023లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు దర్శకులు తెలిపారు.
Next Story






