- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > లేటెస్ట్ న్యూస్ > ఫ్యాన్స్‌కు సల్లూ భాయ్ బర్త్‌డే ట్రీట్.. విజయేంద్ర ప్రసాద్‌తో ‘భజరంగీ’ సీక్వెల్
ఫ్యాన్స్‌కు సల్లూ భాయ్ బర్త్‌డే ట్రీట్.. విజయేంద్ర ప్రసాద్‌తో ‘భజరంగీ’ సీక్వెల్
<p>దిశ, సినిమా: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నేడు 56వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ప్రతీ ఏడాది తన ఫామ్ హౌస్‌లో ఘనంగా జరిగే బర్త్‌డే వేడుకలు.. కొవిడ్ ఎఫెక్ట్‌తో ఈసారి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలోనే జరగనున్నాయి. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన సూపర్ స్టార్.. తన అప్‌కమింగ్ మూవీ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. అలాగే రాజమౌళితో కలిసి బిగ్ ప్రాజెక్ట్ చేయబోతున్నారా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘నేను ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి పని చేయబోతున్నాను. […]</p>

X
దిశ, సినిమా: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నేడు 56వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ప్రతీ ఏడాది తన ఫామ్ హౌస్‌లో ఘనంగా జరిగే బర్త్‌డే వేడుకలు.. కొవిడ్ ఎఫెక్ట్‌తో ఈసారి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలోనే జరగనున్నాయి. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన సూపర్ స్టార్.. తన అప్‌కమింగ్ మూవీ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. అలాగే రాజమౌళితో కలిసి బిగ్ ప్రాజెక్ట్ చేయబోతున్నారా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘నేను ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి పని చేయబోతున్నాను.
ఆయన భజరంగీ భాయిజాన్ సీక్వెల్ కోసం స్క్రిప్ట్ రాస్తున్నారు. ఈ సినిమాకు ‘పవన్ పుత్ర భాయిజాన్’ అనే టైటిల్ ఫిక్స్ చేశాం’ అని చెప్పాడు. ఇక ‘టైగర్ 3’ తర్వాత ‘నో ఎంట్రీ’ సీక్వెల్ చేస్తానన్న సల్మాన్.. ‘టైగర్ 3’లో కత్రినా కైఫ్ తనకు జోడీగా నటిస్తోందని, త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటామని వివరించాడు.
- Tags
- birthday
Next Story






