చంద్రబాబును విచారించాలి -సజ్జల

by Vemula.Srinu Prasad |

<p>పర్సనల్ సెక్రటరీ వద్దనే రూ. 2 వేల కోట్ల అక్రమ సంపాదన ఉందంటే.. చంద్రబాబును విచారిస్తే రూ. 2 లక్షలకు పైగా అవినీతి సొమ్ము బయటపడుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఓ చిన్న తీగ లాగితే రూ.2 వేల కోట్లు బయటపడ్డాయన్నారు. ఇక డొంక చాలా పెద్దది అని తెలుస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐటీ దాడుల్లో బాబు పర్సనల్ [&hellip;]</p>

చంద్రబాబును విచారించాలి -సజ్జల
X

పర్సనల్ సెక్రటరీ వద్దనే రూ. 2 వేల కోట్ల అక్రమ సంపాదన ఉందంటే.. చంద్రబాబును విచారిస్తే రూ. 2 లక్షలకు పైగా అవినీతి సొమ్ము బయటపడుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఓ చిన్న తీగ లాగితే రూ.2 వేల కోట్లు బయటపడ్డాయన్నారు. ఇక డొంక చాలా పెద్దది అని తెలుస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐటీ దాడుల్లో బాబు పర్సనల్ సెక్రటరీ దగ్గర లభించిన నల్లధనంపై పవన్‌ కల్యాణ్‌ ఎందుకు స్పందించడం లేదని సజ్జల ప్రశ్నించారు.

Next Story