- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒత్తిడి చేస్తే తప్పుకోవడమే : సాయి పల్లవి
<p>సాయి పల్లవి… నేచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సినిమాలో చాలా సహజంగా కనిపించాలని కోరుకుంటుంది. అలాంటి పాత్రలనే ఎంచుకుంటూ… విజయవంతంగా ముందుకు సాగుతుంది. తనకు సూట్ అయ్యే పాత్రలు మాత్రమే చేస్తానని… షార్ట్ స్కర్ట్, షార్ట్ డ్రెస్సులు వేసుకొని మరీ మోడరన్ గా కనిపించడం ఇష్టం ఉండదని చెప్తోంది. ఒకవేళ అలా చేయాల్సి వేస్తే… అలా చేయాలని ఒత్తిడి చేస్తే.. సినిమా నుంచి తప్పుకుంటాను అని తెలిపింది. చిట్టి పొట్టి దుస్తులు, ఓవర్ మేకప్ అస్సలు […]</p>

సాయి పల్లవి… నేచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సినిమాలో చాలా సహజంగా కనిపించాలని కోరుకుంటుంది. అలాంటి పాత్రలనే ఎంచుకుంటూ… విజయవంతంగా ముందుకు సాగుతుంది. తనకు సూట్ అయ్యే పాత్రలు మాత్రమే చేస్తానని… షార్ట్ స్కర్ట్, షార్ట్ డ్రెస్సులు వేసుకొని మరీ మోడరన్ గా కనిపించడం ఇష్టం ఉండదని చెప్తోంది. ఒకవేళ అలా చేయాల్సి వేస్తే… అలా చేయాలని ఒత్తిడి చేస్తే.. సినిమా నుంచి తప్పుకుంటాను అని తెలిపింది.
చిట్టి పొట్టి దుస్తులు, ఓవర్ మేకప్ అస్సలు ఇష్టం లేదంటున్న సాయి పల్లవి… ఫిదా సినిమాలో వేసుకున్నావ్ కదా ఇప్పుడు కూడా వేస్కో అంటే ఒప్పుకోనని అంటోంది. ఆ సీన్ కు అది ఖచ్చితంగా అవసరం కాబట్టి వేసుకున్నాను అని తెలిపింది. శేఖర్ కమ్ముల సినిమా ఫిదాతో టాలీవుడ్ కు పరిచయం అయిన భామ.. ఇప్పుడు ఆయన డైరెక్షన్ లోనే లవ్ స్టొరీ సినిమా చేస్తోంది. నాగ చైతన్య హీరో. ఇక రానా కథానాయకుడిగా వస్తున్న విరాటపర్వం లోనూ లీడ్ రోల్ చేస్తోంది సాయి పల్లవి.
Tags : Sai Pallavi, Bollywood, Love Story, Virata Parvam, Fida, Sekhar Kammula






