- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోర్బ్స్ అండర్-30 జాబితాలో సాయిపల్లవి
<p> తన నటన, డ్యాన్స్‌తో మంత్రముగ్దులను చేస్తున్న నటి సాయిపల్లవి తాజాగా ఫోర్బ్స్ ఇండియా అండర్ -30 జాబితాలో చోటు సంపాదించింది. 30 ఏళ్ల లోపు ఉన్నవారు తమ తమ రంగాల్లో సాధించిన విజయాలకు గాను ఈ జాబితాలో చోటు దక్కుతుంది. సాయిపల్లవి నటనకు గుర్తింపుగా ఆమెకు ఈ జాబితాలో 27వ స్థానం దక్కింది. నటనకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రలను మాత్రమే ఎంచుకునే ఈ తమిళ భామ తాజాగా తెలుగులో రానాతో […]</p>

X
తన నటన, డ్యాన్స్‌తో మంత్రముగ్దులను చేస్తున్న నటి సాయిపల్లవి తాజాగా ఫోర్బ్స్ ఇండియా అండర్ -30 జాబితాలో చోటు సంపాదించింది. 30 ఏళ్ల లోపు ఉన్నవారు తమ తమ రంగాల్లో సాధించిన విజయాలకు గాను ఈ జాబితాలో చోటు దక్కుతుంది. సాయిపల్లవి నటనకు గుర్తింపుగా ఆమెకు ఈ జాబితాలో 27వ స్థానం దక్కింది. నటనకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రలను మాత్రమే ఎంచుకునే ఈ తమిళ భామ తాజాగా తెలుగులో రానాతో కలిసి ‘విరాటపర్వం’, శేఖర్ కమ్ముల సారథ్యంలో రూపొందుతున్న ‘లవ్ స్టోరీ’ చిత్రంలో నటిస్తోంది.
Next Story






