- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోలీ రోజు యంగ్ హీరోయిన్‌తో సోహైల్ రొమాన్స్.. ఫొటోలు వైరల్
<p>దిశ, సినిమా: బిగ్ బాస్ ఫేమ్ సోహైల్, మైక్ మూవీస్ కాంబినేషన్‌లో ఇప్పటికే సినిమాను ప్రకటించారు. వెరైటీ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రానికి శ్రీనివాస్ వింజనంపాటి దర్శకులు కాగా ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ అప్‌డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాలో నటించిన తెలుగమ్మాయి రూప కొడువయూర్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సినిమా నుంచి హీరోహీరోయిన్ల రొమాంటిక్ పిక్చర్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ట్రై చేయని సొసైటీ […]</p>

దిశ, సినిమా: బిగ్ బాస్ ఫేమ్ సోహైల్, మైక్ మూవీస్ కాంబినేషన్‌లో ఇప్పటికే సినిమాను ప్రకటించారు. వెరైటీ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రానికి శ్రీనివాస్ వింజనంపాటి దర్శకులు కాగా ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ అప్‌డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాలో నటించిన తెలుగమ్మాయి రూప కొడువయూర్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సినిమా నుంచి హీరోహీరోయిన్ల రొమాంటిక్ పిక్చర్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ట్రై చేయని సొసైటీ బర్నింగ్ ఇష్యూపై మూవీ ఉండబోతోందని, ప్రతీ మహిళ గర్వపడే విధంగా సినిమా ఉంటుందని చెప్పారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాకు శ్రావణ్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తుండగా త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. లేటెస్ట్‌గా రిలీజ్ అయిన పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇది కూడా చదవండి..






