- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటితో ముగియనున్న సచిన్ వాజే ఎన్ఐఏ కస్టడీ
<p>దిశ, వెబ్ డెస్క్ : నేటితో పోలీస్ అధికారి సచిన్ వాజే నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజేన్సీ(ఎన్ఐఏ) కస్టడీ ముగియనుంది. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు సచిన్ వాజేను కోర్టులో హాజరుపరచునున్నారు అధికారులు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల వాహనం కేసులో అధికారులు సచిన్ వాజేను అదుపులోకి తీసుకున్నారు. ఆ వాహనంలో ఉన్న పేలుడు పదార్థాలను సచిన్ వాజేనే విక్రయించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ వర్గాలు తెలిపాయి. ఈ కేసులో అరెస్ట్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : నేటితో పోలీస్ అధికారి సచిన్ వాజే నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజేన్సీ(ఎన్ఐఏ) కస్టడీ ముగియనుంది. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు సచిన్ వాజేను కోర్టులో హాజరుపరచునున్నారు అధికారులు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల వాహనం కేసులో అధికారులు సచిన్ వాజేను అదుపులోకి తీసుకున్నారు.
ఆ వాహనంలో ఉన్న పేలుడు పదార్థాలను సచిన్ వాజేనే విక్రయించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ వర్గాలు తెలిపాయి. ఈ కేసులో అరెస్ట్ అయి.. సస్పెన్షన్‌కు గురైన పోలీస్ అధికారి సచిన్ వాజే.. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు. పేలుడు పదార్థాలతో ఉన్న వాహనాన్ని ముకేశ్ అంబానీ ఇంటి ముందు పార్క్ చేసిన సమయంలో సచిన్ వాజే అక్కడే ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా తెలిసింది.
Next Story






